ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వార్టర్స్‌లో సింధు ఓటమి

ABN, First Publish Date - 2021-10-23T07:57:40+05:30

భారత బ్యాడ్మింటన్‌ క్వీన్‌ పూసర్ల వెంకట సింధు, యువ షట్లర్‌ సమీర్‌ వర్మ డెన్మార్క్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో ఓటమి చవి చూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓడెన్స్‌: భారత బ్యాడ్మింటన్‌ క్వీన్‌ పూసర్ల వెంకట సింధు, యువ షట్లర్‌ సమీర్‌ వర్మ డెన్మార్క్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో ఓటమి చవి చూశారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో కొరియా స్టార్‌ అన్‌ సియోంగ్‌తో తలపడిన సింధు పూర్తిగా తేలిపోయింది. కేవలం 36 నిమిషాలు మాత్రమే సాగిన ఈ పోరులో సింధు 11-21, 12-21తో వరుస సెట్లలో ఓడింది. ఇక, పురుషుల క్వార్టర్స్‌లో సమీర్‌ వర్మ తొలి సెట్‌లో 17-21తో ఓటమి పాలయ్యాక గాయం కారణంగా వెనుదిరిగాడు. దీంతో ప్రత్యర్థి టామీ సుగియార్తో (ఇండోనేసియా) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.

Updated Date - 2021-10-23T07:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising