ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో రెండు ఈవెంట్ల నుంచీ బైల్స్‌ అవుట్‌

ABN, First Publish Date - 2021-08-01T09:23:57+05:30

మానసిక సమస్యలతో సతమతమవుతున్న అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ ఒలింపిక్స్‌ వాల్ట్‌, ఆన్‌ఈవెన్‌ బార్స్‌ విభాగాలలోనూ బరిలో దిగకూడదని నిర్ణయించుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మిగిలిన వాటికీ అనుమానమే


మానసిక సమస్యలతో సతమతమవుతున్న అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ ఒలింపిక్స్‌ వాల్ట్‌, ఆన్‌ఈవెన్‌ బార్స్‌ విభాగాలలోనూ బరిలో దిగకూడదని నిర్ణయించుకుంది. వాల్ట్‌లో ఆమె డిఫెండింగ్‌ చాంపియన్‌కాగా ఈ ఈవెంట్‌ ఫైనల్‌ ఆదివారం జరగనుంది. అలాగే ఆన్‌ఈవెన్‌ బార్స్‌ పోటీకీ దూరంగా ఉండనున్నట్టు ఆమె శనివారం ప్రకటించింది. మానసిక ఒత్తిడితో 24 ఏళ్ల బైల్స్‌ టీమ్‌ ఆల్‌రౌండ్‌, వ్యక్తిగత ఆల్‌రౌండ్‌ ఫైనల్స్‌నుంచి ఇప్పటికే తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఆరు ఒలింపిక్‌ పతకాల విజేత సిమోన్‌ పరిస్థితి గమనిస్తే వచ్చేవారం జరిగే బ్యాలెన్స్‌ బీమ్‌, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ ఈవెంట్లలోనూ తలపడే అవకాశాలు కనిపించడంలేదు. వీటిల్లో ఫ్లోర్‌ఎక్సర్‌సైజ్‌లో బైల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌కాగా బ్యాలెన్స్‌బీమ్‌లో కాంస్య పతక విజేత కావడం గమనార్హం. 


Updated Date - 2021-08-01T09:23:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising