ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అజర్‌కు షోకాజ్‌ నోటీసు

ABN, First Publish Date - 2021-06-17T09:26:30+05:30

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజరుద్దీన్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుల మధ్య విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజరుద్దీన్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుల మధ్య విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. రెండు నెలల కిందట అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు అజర్‌ షోకాజ్‌ నోటీసు ఇస్తే..తాజాగా కౌన్సిల్‌.. అధ్యక్షుడికి షోకాజ్‌ జారీ చేసింది. అంతేకాదు అతడి హెచ్‌సీఏ సభ్య త్వాన్ని సస్పెండ్‌ చేసింది. అజర్‌పై కౌన్సిల్‌ వివిధ ఆరోపణలు చేస్తూ వాటికి బదులివ్వాలని సూచించింది. వారంలోపు వాటికి వివరణ ఇవ్వా లని లేదంటే అపెక్స్‌ కౌన్సిల్‌ అతడిపై చర్య తీసుకుంటుందని నోటీసులో పేర్కొన్నారు. ఈమేరకు కార్యదర్శి విజయానంద్‌ నోటీసు జారీ చేశారు. 

Updated Date - 2021-06-17T09:26:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising