ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: నిరాశపరచిన భారత షూటర్లు.. వెనుదిరిగిన మను- సౌరభ్ జంట!

ABN, First Publish Date - 2021-07-27T14:18:07+05:30

టోక్యో ఒలింపిక్స్ ఐదవరోజు భారత షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరి జంట...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ఐదవరోజు భారత షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరి జంట తొలుత అద్భుతమైన ప్రదర్శన చూపారు. ఈ యువ జంట 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిస్డ్ టీమ్ క్వాలిఫికేషన్ రెండవ స్టేజ్‌కు చేరుకున్నారు. అయితే ఇక్కడ తమ సత్తా చాటలేకపోయారు. దీంతో మెడల్ రౌండ్ నుంచి వెనుదిరిగారు. సౌరభ్ మొదటి రౌండ్‌లో 296, మను 286 స్కోరు సాధించారు. 


దీంతో టాప్-8 టీముల క్వాలిఫికేషన్‌లోని రెండవ స్టేజ్‌కు చేరుకున్నారు. ప్రతీ షూటర్‌కు రెండు సిరీస్‌లలో 10 షాట్లు వినియోగించేందుకు అవకాశం కల్పిస్తారు. టాప్-2 టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ కోసం క్వాలిఫై అవుతుంది. అయితే మూడవ, నాల్గవ నంబర్లకు చేరుకున్న టీమ్ కాంస్య పతకం మ్యాచ్ ఆడుతుంది. మొదటి రౌండ్‌లో టాప్‌లో ఉన్న మను, సౌరభ్ జంట రెండవ రౌండ్‌లో 7వ నంబర్‌కు చేరుకుంది. మెడల్ రౌండ్‌కు కేవలం నాలుగు టీమ్‌లే క్వాలిఫై అవుతాయి.

Updated Date - 2021-07-27T14:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising