ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేకేఆర్ ప్రదర్శనపై షారూక్ స్పందన!

ABN, First Publish Date - 2021-04-22T20:49:38+05:30

కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ స్టార్ హీరో షారుక్‌ఖాన్‌ ప్రశంసలు కురిపించాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అద్భుత పోరాట పటిమను ప్రదర్శించిన కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ స్టార్ హీరో షారుక్‌ఖాన్‌ ప్రశంసలు  కురిపించాడు. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆరంభంలో వేగంగా వికెట్లు కోల్పోయినా ఆండ్రీ రసెల్‌, దినేశ్‌ కార్తీక్‌, ప్యాట్‌ కమిన్స్‌లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. 


ఈ నేపథ్యంలో కేకేఆర్ పోరాటాన్ని ప్రశంసిస్తూ షారూక్ ట్వీట్ చేశాడు. `కేకేఆర్‌ బాయ్స్‌.. మీరు సూపర్‌. బ్యాటింగ్ పవర్‌ ప్లేను మినహాయిస్తే మిగతా అంతా అద్భుతం. వెల్‌డన్‌ బాయ్స్‌. రసెల్‌, కార్తీక్‌, కమిన్స్‌.. ఇదే ప్రదర్శనను కొనసాగించండి. మనం తిరిగి పుంజుకుంటామ`ని షారుక్‌ ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2021-04-22T20:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising