ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోహిత్ అందుకే విఫలమవుతున్నాడు: సెహ్వాగ్

ABN, First Publish Date - 2021-04-22T17:49:16+05:30

ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఇంకా తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఇంకా తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేదు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థికి చుక్కలు చూపించే రోహిత్ ఈ సీజన్లో ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. రోహిత్ వైఫల్యం గురించి డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా స్పందించాడు. 


`రోహిత్ తన సాధారణ శైలిలో కాకుండా విభిన్నంగా ఆడుతున్నాడు. అందుకే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తన సాధారణ శైలిలో ఆడితే రోహిత్ సులభంగా 70-80 పరుగులు చేయగలడు. రోహిత్ ఫామ్‌లోకి వస్తే ముంబై టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంద`ని సెహ్వాగ్ చెప్పాడు. ఇక, ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అమిత్ మిశ్రాపై సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. `ఐపీఎల్ అత్యుత్తమ బౌలర్లలో అమిత్ మిశ్రా ఒకడు. అతని సాహచర్యం నాకెంతో ఇష్టం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ అందరితో కలిసి పోతుంటాడ`ని సెహ్వాగ్ అన్నాడు. 

Updated Date - 2021-04-22T17:49:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising