ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచిన్‌.. 21వ శతాబ్దపు టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌

ABN, First Publish Date - 2021-06-21T10:42:17+05:30

‘ఇరవై ఒకటో శతాబ్దపు గొప్ప టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ ఎవరు ?’ అని స్టార్‌స్పోర్ట్స్‌ నిర్వహించిన ఓటింగ్‌లో కామెంటేటర్లు, స్పోర్ట్స్‌ జర్నలిస్టులు, కోచ్‌లు, ఫ్యాన్స్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ‘ఇరవై ఒకటో శతాబ్దపు గొప్ప టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ ఎవరు ?’ అని స్టార్‌స్పోర్ట్స్‌ నిర్వహించిన ఓటింగ్‌లో కామెంటేటర్లు, స్పోర్ట్స్‌ జర్నలిస్టులు, కోచ్‌లు, ఫ్యాన్స్‌.. టీమిండియా మాజీ ఓపెనర్‌ సచిన్‌కు జై కొట్టారు. 70.3 శాతం ఓట్లు సాధించిన టెండూల్కర్‌ ఈ రేస్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కరను వెనక్కునెట్టాడు. సచిన్‌, సంగక్కరతోపాటు స్టీవ్‌ స్మిత్‌, జాక్వెస్‌ కలిస్ ఈ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. ‘ఓటింగ్‌ పోటాపోటీగా సాగింది. సచిన్‌, సంగక్కర ఇద్దరూ క్రికెట్‌ దిగ్గజాలే. కానీ 21వ శతాబ్దపు గొప్ప టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా నా ముంబై సహచరుడు సచిన్‌ నిలిచాడు’ అని ఓటింగ్‌ను నిర్వహించిన గవాస్కర్‌ వెల్లడించాడు. 

Updated Date - 2021-06-21T10:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising