ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T20 World Cup: విండీస్‌కే అవకాశాలు: సబా కరీం

ABN, First Publish Date - 2021-09-19T02:46:08+05:30

టీ20 ప్రపంచకప్‌‌ టైటిల్ విజేతపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆదివారం (సెప్టెంబరు 19) నుంచి ఐపీఎల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌‌ టైటిల్ విజేతపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆదివారం (సెప్టెంబరు 19) నుంచి ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా, అది పూర్తయిన వెంటనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు వెళ్లే సత్తా ఉన్న జట్లు ఏవన్న దానిపై అప్పుడే ఎవరి అభిప్రాయాలను వారు పంచుకుంటున్నారు.


తాజాగా, టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం ఓ న్యూస్‌ చానల్‌తో మాట్లాడుతూ.. డిఫెండింగ్ చాంపియన్ విండీస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. అలాగే, ఇంగ్లండ్, టీమిండియాలు సెమీస్ చేరుకుంటాయని అంచనా వేశాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో స్థానం కోసం పోటీ ఉంటుందని పేర్కొన్నాడు. గత విజేత అయిన కీరన్ పొలార్డ్ సేన ఈసారి కూడా ఆ ఫలితాన్ని పునరావృతం చేసే అవకాశం ఉందని కరీం అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2021-09-19T02:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising