ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైనోల సంరక్షణ కోసం రోహిత్‌ ఇలా..

ABN, First Publish Date - 2021-04-11T09:04:08+05:30

ప్రమాదంలో పడిన ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంరక్షణకు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నడుంబిగించాడు. అంతరించిపోతున్న ఆ ఖడ్గమృగాలను కాపాడేందుకు వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ప్రమాదంలో పడిన ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంరక్షణకు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నడుంబిగించాడు. అంతరించిపోతున్న ఆ ఖడ్గమృగాలను కాపాడేందుకు వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా బెంగళూరుతో జరిగిన ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో రోహిత్‌.. ‘రైనోలను రక్షిద్దాం’ అని రాసి ఉన్న ప్రత్యేక బూట్లు ధరించాడు. ‘శుక్రవారంనాటి మ్యాచ్‌ ఎంతో ప్రత్యేకమైనది. ఓ మహత్తర కార్యక్రమంలో నేను భాగం కావడం సంతోషంగా ఉంది’ అని రోహిత్‌ శనివారం ట్వీట్‌ చేశాడు.


Updated Date - 2021-04-11T09:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising