ఆర్సీబీ బ్యాటింగ్ సలహాదారుగా బంగర్
ABN, First Publish Date - 2021-02-11T04:27:08+05:30
టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ సంజయ్ బంగర్ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో కలిసి పనిచేయనున్నాడు. రానున్న...
బెంగళూరు: టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ సంజయ్ బంగర్ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో కలిసి పనిచేయనున్నారు. రానున్న సీజన్‌కు బంగర్ ఆర్సీబీ బ్యాటింగ్ సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం బుధవారం ట్విటర్ ద్వారా ప్రకటించింది. 48 ఏళ్ల బంగర్ 2014 నుంచి 2019 వరకు టీమిండియా సీనియర్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పని చేసిన సంగతి తెలిసిందే.
Updated Date - 2021-02-11T04:27:08+05:30 IST