ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్సీబీ ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్‌కు కరోనా

ABN, First Publish Date - 2021-04-07T16:33:56+05:30

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్‌కు బుధవారం కరోనా సోకింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్‌కు బుధవారం కరోనా సోకింది. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్‌కు కరోనా సోకడం కలకలం రేపింది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఒపెనర్ దేవదూత్ పడిక్కల్  కూడా కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఆర్సీబీ జట్టు ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్ తన జట్టుతో కలిసి చెన్నైలోని హోటల్ కు వచ్చినపుడు పరీక్షించగా కరోనా నెగిటివ్ అని వచ్చింది. రెండోసారి జరిపిన పరీక్షల్లో డేనియల్ కు పాజిటివ్ వచ్చింది.


ఏప్రిల్ 3వతేదీన జరిపిన పరీక్షల్లో డేనియల్ కు నెగిటివ్ రాగా, బుధవారం జరిపిన రెండో పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో అతన్ని ఐసోలేషన్ కు తరలించారు.డేనియల్ కు అసింప్టమాటిక్ కరోనా అని బెంగళూరు వైద్య బృందం అతనికి కరోనా చికిత్స అందిస్తుందని రాయల్ ఛాలెంజర్స్ జట్టు తెలిపింది. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం డేనియల్ ను 10రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంచుతామని జట్టు పేర్కొంది. కరోనా సోకిన డేనియల్ సామ్స్ 10రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడంతోపాటు వ్యాయామానికి దూరంగా ఉంటారని జట్టు తెలిపింది.


Updated Date - 2021-04-07T16:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising