ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌సీబీ ఆటగాడు డానియల్‌కు కరోనా

ABN, First Publish Date - 2021-04-08T05:52:46+05:30

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)కు చెందిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ డానియల్‌ శామ్స్‌ కొవిడ్‌ బారినపడ్డాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)కు చెందిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ డానియల్‌ శామ్స్‌ కొవిడ్‌ బారినపడ్డాడు. 28 ఏళ్ల శామ్స్‌ కరోనా నెగెటివ్‌ నివేదికతో ఈనెల 3న భారత్‌ చేరుకొని జట్టుతో కలిశాడని ఆర్‌సీబీ తన ట్విటర్‌లో వెల్లడించింది. అయితే తాజాగా బుధవారం రెండోసారి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ వచ్చిందని, కానీ అతడికి కొవిడ్‌ లక్షణాలు లేవని వివరించింది. ఇక వైరస్‌ సోకిన ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కళ్‌ కోలుకొని జట్టులో చేరడం బెంగళూరుకు ఊరట నిచ్చింది. 




Updated Date - 2021-04-08T05:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising