ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుర్రాళ్లు చాలా కష్టపడ్డారు: రవిశాస్త్రి

ABN, First Publish Date - 2021-05-14T21:23:05+05:30

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియాపై హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియాపై హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అకుంఠిత దీక్ష, పట్టుదలతో టీమిండియాను నెంబర్ వన్ స్థానంలో నిలిపారని ప్రశంసించాడు. అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేశారన్నాడు. 


`అకుంఠిత దీక్ష, పట్టుదల, పోరాట పటిమ ప్రదర్శించి టీమిండియా నెంబర్ వన్ కిరీటం దక్కించుకుంది. కుర్రాళ్లు నిజాయితీగా కష్టపడి దీనిని సాధించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను టీమిండియా ఎదుర్కొంది. కఠిన పరిస్థితుల్లో కూడా కుర్రాళ్లు అద్భుత క్రికెట్ ఆడారు. ఈ బిందాస్ బ్యాచ్‌ను చూసి గర్వపడుతున్నాన`ని రవిశాస్త్రి పేర్కొన్నాడు. 

Updated Date - 2021-05-14T21:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising