ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాణీకే హాకీ పగ్గాలు

ABN, First Publish Date - 2021-06-22T05:58:15+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును రెగ్యులర్‌ కెప్టెన్‌ రాణీ రాంపాల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును రెగ్యులర్‌ కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ ముందుండి నడిపించనుంది. ఈ మేరకు రాణీకే పగ్గాలు అప్పగించినట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ) సోమవారం ప్రకటించింది. అయితే, గతానికి భిన్నంగా ఈసారి ఇద్దరు వైస్‌ కెప్టెన్లను నియమించింది. దీప్‌గ్రేస్‌ ఎక్కా, సవిత ఉపసారథులుగా వ్యవహరిస్తారని హెచ్‌ఐ పేర్కొంది. కాగా.. విశ్వక్రీడలకు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును గతవారమే ప్రకటించినా కెప్టెన్‌ పేరును మాత్రం పెండింగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-06-22T05:58:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising