ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌, కోహ్లీ స్థానాలు పదిలం

ABN, First Publish Date - 2021-03-04T09:44:35+05:30

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తమ స్థానాలను పదిలం చేసుకొన్నారు. తాజా ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో రాహుల్‌ 816 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌


దుబాయ్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తమ స్థానాలను పదిలం చేసుకొన్నారు. తాజా ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో రాహుల్‌ 816 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానాన్ని కాపాడుకొన్నాడు. కోహ్లీ (697) ఆరో ర్యాంకులో మార్పులేదు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలాన్‌ (915) టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో అఫ్ఘానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (736), తబ్రేజ్‌ షంసీ (దక్షిణాఫ్రికా), ముజీబుర్‌ రహ్మాన్‌ (బంగ్లాదేశ్‌) టాప్‌-3లో కొనసాగుతున్నారు. అయితే భారత బౌలర్లకు ఎవరికీ టాప్‌-10లో చోటుదక్కలేదు. ఆల్‌రౌండ్‌ విభాగంలో మహ్మద్‌ నబీ (అఫ్ఘాన్‌), షకీబల్‌ హసన్‌ (బంగ్లా), మ్యాక్స్‌వెల్‌ (ఆసీస్‌) టాప్‌-3లో ఉన్నారు. 


Updated Date - 2021-03-04T09:44:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising