ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెమీస్‌లో ఓటమిపై పీవీ సింధూ స్పందన!

ABN, First Publish Date - 2021-08-01T01:04:23+05:30

కాగా.. ఈ ఫలితంపై సింధూ తాజాగా స్పందించింది. బంగారు పతకం గెలుచుకునే అవకాశం చేజారినందుకు విచారంగా ఉందన్న ఆమె..రజతం పతకం గెలుచుకుంటానన్న నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మరోసారి ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరాలనుకున్న షట్లర్ పీ.వీ. సింధూకు నిరాశే ఎదురైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజూయింగ్‌తో నేడు జరిగిన సెమీస్‌లో తలపడిన సింధూ వరుస సెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది. కాగా.. ఈ ఫలితంపై సింధూ తాజాగా స్పందించింది. బంగారు పతకం గెలుచుకునే అవకాశం చేజారినందుకు విచారంగా ఉందన్న ఆమె..కాంస్య పతకం గెలుచుకుంటానన్న నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేసింది.  


‘‘సెమీ ఫైనల్స్‌లో ఓడినందుకు విచారంగా ఉంది. అయితే..ఈ మ్యాచ్‌లో నా శక్తినంతా ధారపోశా. చివరి వరకూ పోరాడా. కానీ ఈ రోజు నాది కాకుండా పోయింది.  తైజూయింగ్‌ను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యా.  కానీ..సెమీస్‌ స్థాయి మ్యాచ్‌లో పాయింట్లు గెలవడం అంత సులభం కాదు. పతకం గెలుచుకునే అవకాశం ఇంకా ఉంది. దానిపైనే దృష్టి పెడతా.’’ అని ఆమె కామెంట్ చేశారు.

Updated Date - 2021-08-01T01:04:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising