ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదరగొట్టిన చెన్నై బౌలర్లు.. సీజన్లోనే లో స్కోర్ చేసిన పంజాబ్

ABN, First Publish Date - 2021-04-17T02:38:51+05:30

చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అత్యంత దారుణ ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 106 పరుగులు మాత్రమే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అత్యంత దారుణ ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 106 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి పంజాబ్ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మసూద్ షారూక్ ఖాన్(47: 36 బంతుల్లో. 4 ఫోర్లు, 2 సిక్సులు) జట్టును ఆదుకున్నాడు. షారూక్ తప్ప మరే బ్యాట్స్‌మన్ కూడా కనీస స్కోర్లు కూడా చేయలేకపోయారు. దీంతో ఈ సీజన్లోనే అత్యంత లో స్కోరు చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 4 వికెట్లతో పంజాబ్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఆ తర్వాత శామ్ కర్రాన్, మొయీన్ అలీ, డ్వేన్ బ్రావోలకు తలా ఓ వికెట్ దక్కింది ఇక కొద్ది సేపట్లో 107 పరుగుల లక్ష్యంతో చెన్నై బరిలోకి దిగనుంది.

Updated Date - 2021-04-17T02:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising