ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

200 స్కోర్ క్రాస్ చేసిన పంజాబ్

ABN, First Publish Date - 2021-04-13T02:49:40+05:30

పంజాబ్ కింగ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. సీజన్లో గ్రాండ్ ఓపెగింగ్ ఇచ్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(79: 43 బంతుల్లో.. 5 ఫోర్లు, 5 సిక్సులు) అదిరిపోయే బ్యాటింగ్‌కు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: పంజాబ్ కింగ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. సీజన్లో గ్రాండ్ ఓపెగింగ్ ఇచ్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(79: 43 బంతుల్లో.. 5 ఫోర్లు,  5 సిక్సులు) అదిరిపోయే బ్యాటింగ్‌కు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడా(64: 28 బంతుల్లో.. 4 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో పంజాబ్ జట్టు 17.4 ఓవర్లలోనే 200 మార్క్‌ను దాటేసింది. అంతకుముందు మయాంక్ అగర్వాల్(14), క్రిస్ గేల్(40: 28 బంతుల్లో.. 4 ఫోర్లు, 2 సిక్సులు) తమవంతు పాత్ర పోషించారు.

Updated Date - 2021-04-13T02:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising