ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత జట్టు సక్సెస్‌లో కోహ్లీ పాత్ర మర్చిపోతున్నారు.. రవిశాస్త్రి కామెంట్!

ABN, First Publish Date - 2021-03-08T05:09:50+05:30

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. జట్టు విజయవంతం కావడంలో కోహ్లీ పాత్ర చాలా ఉందని చెప్పాడు. కానీ ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. జట్టు విజయవంతం కావడంలో కోహ్లీ పాత్ర చాలా ఉందని చెప్పాడు. కానీ ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు. కోహ్లీ ఆలోచనా విధానం, తన ఆలోచనా విధానం ఒకేలా ఉంటాయని చెప్పిన రవిశాస్త్రి.. కోహ్లీ తనూ ఒకే మైండ్‌సెట్‌తో లేకపోతే జట్టు పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం చేశాడు. విరాట్ కూడా అచ్చం తనలాగే ఆలోచించాడని అతను తెలిపాడు. ‘‘జట్టులో ప్రొఫెషనలిజం, పని విలువలు, ఫిట్‌నెస్, అత్యున్నత ఫీల్డింగ్ సామర్థ్యాలు ఉండాలని కోహ్లీ కోరుకున్నాడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Updated Date - 2021-03-08T05:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising