ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

100 మీ. ఫ్రీస్టయిల్‌లో ఒలింపిక్‌ రికార్డ్‌

ABN, First Publish Date - 2021-07-30T09:20:19+05:30

పురుషుల 100 మీ. ఫ్రీస్టయిల్‌లో అమెరికా స్విమ్మర్‌ కెలెబ్‌ డ్రెస్సెల్‌ ఒలింపిక్‌ రికార్డుతో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పురుషుల 100 మీ. ఫ్రీస్టయిల్‌లో అమెరికా స్విమ్మర్‌ కెలెబ్‌ డ్రెస్సెల్‌ ఒలింపిక్‌ రికార్డుతో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. తొలి వ్యక్తిగత స్వర్ణం దక్కించుకున్న డ్రెస్సెల్‌ 47.02 సె. రికార్డ్‌ టైమింగ్‌తో గమ్యం చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన  డిఫెండింగ్‌ చాంపియన్‌ కైల్‌ చాల్మర్స్‌ను కంగుతినిపించాడు. కైల్‌ (47.08సె.) రజతంతో సరిపెట్టుకోగా, కొలిస్నికోవ్‌ (రష్యా, 47.44సె) కాంస్యం సాధించాడు.


Updated Date - 2021-07-30T09:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising