ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెమెన్యా ‘అతి వేగం’

ABN, First Publish Date - 2021-05-13T06:08:17+05:30

అత్యంత వేగంగా వాహనాన్ని నడిపిన కేసులో ఒలింపిక్‌ చాంపియన్‌, రన్నర్‌ క్యాస్టర్‌ సెమెన్యాను పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు శిక్షగా.. 50 గంటలపాటు సమాజ సేవ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అరెస్టు చేసిన పోలీసులు
  • సమాజ సేవ చేయాలని శిక్ష

కేప్‌టౌన్‌ (దక్షిణాఫ్రికా): అత్యంత వేగంగా వాహనాన్ని నడిపిన కేసులో ఒలింపిక్‌ చాంపియన్‌, రన్నర్‌ క్యాస్టర్‌ సెమెన్యాను పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు శిక్షగా.. 50 గంటలపాటు సమాజ సేవ చేయాలని కోర్టు సెమెన్యాను ఆదేశించింది. గతవారం అరెస్టయి బెయిల్‌పై విడుదలైన ఆమె.. బుధవారం కోర్టుకు హాజరైంది. అయితే, ఆగస్టులో మరోసారి సెమెన్యా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆమెకు విధించిన శిక్షను పూర్తి  చేసిందా? లేదా? అని అధికారులు కోర్టుకు వివరించనున్నారు. టెస్టోస్టిరాన్‌ స్థాయిలు అధికంగా ఉండడంతో 30 ఏళ్ల సెమెన్యా కెరీర్‌కు బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-05-13T06:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising