ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్విన్ కోటా పూర్తి చేయకపోవడమే తప్పు.. ఓటమిపై ఢిల్లీ కోచ్ స్పందన!

ABN, First Publish Date - 2021-04-17T05:40:37+05:30

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచులో ఎదురైన ఓటమిపై ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఈ మ్యాచులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు పూర్తి కోటా అంటే నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడం తాము చేసిన తప్పు అని తాను భావిస్తున్నట్లు పాంటింగ్ వెల్లడించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: రాజస్థాన్‌తో జరిగిన మ్యాచులో ఎదురైన ఓటమిపై ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఈ మ్యాచులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు పూర్తి కోటా అంటే నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడం తాము చేసిన తప్పు అని తాను భావిస్తున్నట్లు పాంటింగ్ వెల్లడించాడు. ‘‘జట్టుతో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడే విషయాల్లో ఇది కచ్చితంగా ఒకటి. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు’’ అని పాంటింగ్ తెలిపాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచులో ఢిల్లీ ఓటమి పాలైనప్పటికీ అశ్విన్ మాత్రం మూడు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 14 పరుగులే ఇచ్చాడు. అయితే తన కోటా పూర్తి చేయడానికి అవసరమైన నాలుగో ఓవర్ వేసే అవకాశం ఈ సీనియర్ స్పిన్నర్‌కు దక్కలేదు. ఇదే తమ జట్టు చేసిన పొరబాటు అయ్యుండొచ్చని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.

Updated Date - 2021-04-17T05:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising