ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

56 గంటలపాటు మారథాన్‌ క్యారమ్స్‌

ABN, First Publish Date - 2021-03-04T09:46:36+05:30

‘మారథాన్‌ క్యారమ్స్‌’ ఆడి సరికొత్త గిన్నిస్‌ రికార్డును నెలకొల్పారు అశ్విన్‌ సౌందర్‌రాజన్‌, పి.మోహన కృష్ణ. సుదీర్ఘంగా 56 గంటల ఒక నిమిషం పాటు క్యారమ్స్‌ ఆడుతూనే ఉన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై (ఆంధ్రజ్యోతి): ‘మారథాన్‌ క్యారమ్స్‌’ ఆడి సరికొత్త గిన్నిస్‌ రికార్డును నెలకొల్పారు అశ్విన్‌ సౌందర్‌రాజన్‌, పి.మోహన కృష్ణ. సుదీర్ఘంగా 56 గంటల ఒక నిమిషం పాటు క్యారమ్స్‌ ఆడుతూనే ఉన్నారు. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 9.40 గంటలకు క్యారమ్స్‌ ఆడటం ప్రారంభించి, 28వ తేదీ సాయంత్రం 5.41 గంటలకు ముగించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హుస్నా సమీర, అల్లాడ పవన్‌ల 34 గంటల 45 నిమిషాల 56 సెకన్ల రికార్డును వీరు అఽధిగమించారు. ఈ తరహా రికార్డు తొలిసారి 2005లో అమెరికాలో నమోదైంది. నలుగురు జాతీయ స్థాయి అంపైర్లు, ముగ్గురు అంతర్జాతీయ రిఫరీలు పర్యవేక్షించినట్లు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆటగాళ్లు తెలిపారు. 

Updated Date - 2021-03-04T09:46:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising