ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేక్షకులు లేకుండా వన్డే సిరీస్‌

ABN, First Publish Date - 2021-02-28T09:38:14+05:30

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య పుణెలో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీ్‌సకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ప్రేక్షకులకు అనుమతి నిరాకరించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణె: భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య పుణెలో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే  సిరీ్‌సకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ప్రేక్షకులకు అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు వికాస్‌ కకాట్కర్‌ శనివారం వెల్లడించారు. వన్డే సిరీస్‌ విషయమై ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేతో సమావేశమై చర్చించామన్నారు. మ్యాచ్‌లను యధాప్రకారం నిర్వహించుకోవచ్చని సీఎం సూచించారన్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ వచ్చేనెల 23, 26, 28 తేదీల్లో జరగాల్సి ఉంది. కానీ పుణెతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తుండడంతో వన్డే సిరీస్‌ కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.  


Updated Date - 2021-02-28T09:38:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising