ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ganguly రికార్డు బద్దలుకొట్టిన న్యూజిలాండ్ క్రికెటర్!

ABN, First Publish Date - 2021-06-03T21:30:32+05:30

టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ 25 ఏళ్ల రికార్డును న్యూజిలాండ్ క్రికెటర్ డేవాన్ కాన్వే బద్దలుకొట్టాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ 25 ఏళ్ల రికార్డును న్యూజిలాండ్ క్రికెటర్ డేవాన్ కాన్వే బద్దలుకొట్టాడు. లార్డ్స్ వేదికగా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు గంగూలీ పేరిట ఉండేది. తాజాగా గంగూలీని కాన్వే అధిగమించాడు. 


1996లో భారత్ తరఫున లార్డ్స్‌లో అరంగేట్రం చేసిన గంగూలీ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 131 పరుగులు చేశాడు. ఇప్పటివరకు లార్డ్స్‌లో అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగుల రికార్డు దాదా పేరిటే ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కాన్వే 136 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో గంగూలీ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. 

Updated Date - 2021-06-03T21:30:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising