ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒసాకాకు షాక్‌

ABN, First Publish Date - 2021-07-28T09:44:55+05:30

సొంతగడ్డపై జరుగుతున్న విశ్వక్రీడల్లో పతకం ముద్దాడాలనుకున్న జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌, నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌ నవోమి ఒసాకా ఆశలు అడియాసలయ్యాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సొంతగడ్డపై జరుగుతున్న విశ్వక్రీడల్లో పతకం ముద్దాడాలనుకున్న జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌, నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌ నవోమి ఒసాకా ఆశలు అడియాసలయ్యాయి. ఈ టాప్‌ ప్లేయర్‌ జోరుకు చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి మార్కెటా వొండ్రుసోవా బ్రేక్‌ వేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడోరౌండ్లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ మాజీ ఫైనలిస్టు వొండ్రుసోవా 6-1, 6-4తో ఒసాకాను వరుససెట్లలో చిత్తుచేసి  క్వార్టర్స్‌ చేరింది. మిగతా మ్యాచుల్లో స్వితోలినా 5-7, 6-3, 6-4తో సక్కారిపై, జియోర్జి 6-4, 6-2తో ప్లిస్కోవాను ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. 

Updated Date - 2021-07-28T09:44:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising