ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నందిని నయా రికార్డు

ABN, First Publish Date - 2021-02-27T09:07:41+05:30

కేరళలోని కాలికట్‌లో శుక్రవారం జరిగిన సౌత్‌జోన్‌ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కేరళలోని కాలికట్‌లో శుక్రవారం జరిగిన సౌత్‌జోన్‌ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు 8 పతకాలు లభించాయి. బాలికల అండర్‌-18 లాంగ్‌జంప్‌లో నందిని 6.20 మీటర్లు దూకి పసిడి పతకం సొంతం చేసుకుంది. నందిని తాజా ప్రదర్శనతో 2001లో మహారాష్ట్ర అథ్లెట్‌ రుతపట్కర్‌ (6.10) పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. బాలికల 100 మీటర్ల రేసులో దీప్తి స్వర్ణం, మాయావతి కాంస్యాలు సాధించగా హైజం ప్‌లో ప్రణయ్‌కు పసిడి, స్ర్పింట్‌లో గణే్‌షకు రజతం, హర్షవర్దన్‌కు కాంస్యం, జావెలిన్‌ త్రోలో సచిన్‌కు రజత పతకాలు లభించాయి.

Updated Date - 2021-02-27T09:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising