ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వింబుల్డన్‌, ఒలింపిక్స్‌కు నడాల్‌ దూరం

ABN, First Publish Date - 2021-06-18T09:20:16+05:30

ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీ్‌సలో ఓటమిపాలైన స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నడాల్‌ ఈనెలాఖరులో జరిగే వింబుల్డన్‌లో ఆడడం లేదని ప్రకటించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాడ్రిడ్‌: ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీ్‌సలో ఓటమిపాలైన స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నడాల్‌ ఈనెలాఖరులో జరిగే వింబుల్డన్‌లో ఆడడం లేదని ప్రకటించాడు. అంతేకాదు.. వచ్చేనెలలో ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు దూరమవుతున్నట్టు వెల్లడించాడు. రెండుసార్లు వింబుల్డన్‌ గెలిచిన నడాల్‌.. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో స్వర్ణం సాధించాడు. 

Updated Date - 2021-06-18T09:20:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising