ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా ఫేవరెట్‌ హీరో.. సల్మాన్‌

ABN, First Publish Date - 2021-06-12T10:43:51+05:30

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు భారత్‌లోనే కాదు పాకిస్థాన్‌లోనూ విశేషంగా అభిమానులున్నారు. ఈ జాబితాలో ఆ దేశ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా ఉన్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు భారత్‌లోనే కాదు పాకిస్థాన్‌లోనూ విశేషంగా అభిమానులున్నారు. ఈ జాబితాలో ఆ దేశ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా ఉన్నాడు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మీ అభిమాన బాలీవుడ్‌ నటుడెవరు?’ అని అడిగిన ప్రశ్నకు అక్తర్‌ బదులిస్తూ ఈ కండల వీరుడి పేరు చెప్పాడు. అంతేకాకుండా ఈ పోస్ట్‌ను సల్మాన్‌కు ట్యాగ్‌ చేస్తూ షర్ట్‌ లేకుండా ఉన్న అతడి ఫొటోను జత చేశాడు. ఒకవేళ తన బయోపిక్‌ తీస్తే అందులో హీరోగా సల్మాన్‌ ఖాన్‌ నటిస్తే బాగుంటుందని అక్తర్‌ గతంలోనే చెప్పాడు. 

Updated Date - 2021-06-12T10:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising