ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రికెట్‌కు మిథున్‌ గుడ్‌బై

ABN, First Publish Date - 2021-10-09T06:43:41+05:30

భారత మాజీ పేసర్‌ అభిమన్యు మిథున్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2010-11లో భారత్‌కు 4 టెస్ట్‌లు, 5 వన్డేల్లో ప్రాతినిధ్యం వహిం చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్‌ అభిమన్యు మిథున్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2010-11లో భారత్‌కు 4 టెస్ట్‌లు, 5 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 12 అంతర్జాతీయ వికెట్లు తీశా డు. కర్ణాటకకు చెందిన 31 ఏళ్ల మిథున్‌ దేశవాళీ క్రికెట్‌లో 103 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 96 లిస్ట్‌-ఎ గేమ్‌లు, 74 టీ20లు ఆడాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మిథున్‌ మొత్తం 543 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లకు ఆడాడు. 

Updated Date - 2021-10-09T06:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising