ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympicsలో సంచలనం.. మీరాబాయి చానుకు బంగారు పతకం ఛాన్స్?

ABN, First Publish Date - 2021-07-26T21:42:08+05:30

జపాన్ ఒలింపిక్స్‌లో సంచలనం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: జపాన్ ఒలింపిక్స్‌లో సంచలనం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు రజత పకతం అందించిన మీరాబాయి చాను.. దేశానికి తొలి బంగారు పతకం అందించిన వెయిట్ లిఫ్టర్‌గా రికార్డులకెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కారణం.. ఫైనల్‌లో ఆమెను ఓడించిన చైనీస్ వెయిట్ లిఫ్టర్ ఝిహుయి హో డోపింగ్ టెస్టులో దొరికిపోయినట్టు సమాచారం. ఫైనల్‌ జరిగిన 2 రోజుల తర్వాత ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. డోపింగ్‌లో దొరికిపోవడంతో ఆమె నుంచి పసిడి పతకాన్ని ఉపసంహరించుకుని చానుకు ప్రదానం చేస్తారని చెబుతున్నారు. ఇంతకుమించిన వివరాలు తెలియరాలేదు. చాను కనుక పసిడి పతకం అందుకుంటే రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన క్రీడాకారిణిగా చాను పేరు రికార్డులకెక్కుతుంది.

Updated Date - 2021-07-26T21:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising