ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవాస్కర్‌పై ‘మహా’ మంత్రి అసంతృప్తి

ABN, First Publish Date - 2021-09-17T07:01:30+05:30

ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో క్రికెట్‌ అకాడమీని ఏర్పాటు చేయకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌పై మహారాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవహాద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో క్రికెట్‌ అకాడమీని ఏర్పాటు చేయకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌పై మహారాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవహాద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 35 ఏళ్ల క్రితం గవాస్కర్‌ అకాడమీ కోసం బాంద్రాలో 2 వేల చదరపు మీటర్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కానీ, ఇప్పటివరకు ఆ అకాడమీ కార్యరూపం దాల్చక పోవడంపై జితేంద్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. 1986లో సునీల్‌ గవాస్కర్‌ క్రికెట్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌కు ఈ స్థలాన్ని కేటాయించారు. 

Updated Date - 2021-09-17T07:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising