ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీరజ్, బజరంగ్‌లకు లవ్‌లీ యూనివర్సిటీ నగదు పురస్కారం

ABN, First Publish Date - 2021-08-10T00:24:31+05:30

చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించిన నీరజ్ చోప్రాకు, బజ్‌రంగ్ పునియాలకు వాళ్లు చదువుకుంటోన్న లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నగదు పురస్కారాలు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించిన నీరజ్ చోప్రాకు, బజ్‌రంగ్ పునియాలకు వాళ్లు చదువుకుంటోన్న లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నగదు పురస్కారాలు ప్రకటించింది. నీరజ్‌కు 50 లక్షల రూపాయలు, బజ్‌రంగ్‌కు 10 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఈ యూనివర్సిటీలో నీరజ్ బీఏ చదువుకుంటుండగా, బజ్‌రంగ్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నాడు. వీరిద్దరూ తమ యూనివర్సిటీకి గర్వకారణమంటూ క్యాష్ ప్రైజ్‌లను ప్రకటించింది. జావెలిన్ త్రోలో నీరజ్ స్వర్ణం సాధించగా, బజ్‌రంగ్ రెజ్లింగ్‌లో కాంస్యం సాధించాడు. 

   

Updated Date - 2021-08-10T00:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising