ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెరీర్‌ ఆసాంతం వివక్ష ఎదుర్కొన్నా..

ABN, First Publish Date - 2021-11-29T09:13:19+05:30

క్రికెట్‌లో జాతి, వర్ణ వివక్ష చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇంగ్లండ్‌ కౌంటీ మాజీ క్రికెటర్‌ అజీం రఫీక్‌ ఇదే విషయమై పోరాడుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్‌.శివరామకృష్ణన్‌

కాన్పూర్‌: క్రికెట్‌లో జాతి, వర్ణ వివక్ష చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇంగ్లండ్‌ కౌంటీ మాజీ క్రికెటర్‌ అజీం రఫీక్‌ ఇదే విషయమై పోరాడుతున్నాడు. అలాగే తాను కూడా వర్ణ వివక్షను ఎదుర్కొన్నానంటూ భారత మాజీ స్పిన్నర్‌ ఎల్‌.శివరామకృష్ణన్‌ తెలిపాడు. ‘క్రికెటర్‌గా ఉన్నప్పుడు నన్నూ విమర్శించారు. అలాగే నా శరీర రంగును ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు వినిపించేవి. అయినా ఇవేమీ నన్ను బాధపెట్టలేదు. కానీ సొంత దేశంలోనూ ఇలాంటి వివక్షను ఎదుర్కోవడం దురదృష్టకరం’ అని ట్వీట్‌ చేశాడు. 2017లోనూ తమిళనాడు క్రికెటర్‌ అభినవ్‌ ముకుంద్‌ ఇదే విషయమై ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2021-11-29T09:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising