ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజస్థాన్‌ ‘డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌’గా సంగక్కర

ABN, First Publish Date - 2021-01-25T09:30:19+05:30

రాబోయే సీజన్‌ కోసం ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ఆదివారం నియమితుడయ్యాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌ సంబంధిత ప్రణాళికలను సంగా పర్యవేక్షించనున్నాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాబోయే సీజన్‌ కోసం ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ఆదివారం నియమితుడయ్యాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌ సంబంధిత ప్రణాళికలను సంగా పర్యవేక్షించనున్నాడు. రాయల్స్‌ బోర్డులో సంగా చేరిక జట్టును మరింతగా బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ చెప్పాడు. 

Updated Date - 2021-01-25T09:30:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising