ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీ20 ర్యాంకింగ్స్‌లో ఎగబాకిన కోహ్లీ.. టాప్ టెన్ వీళ్లే!

ABN, First Publish Date - 2021-03-04T11:08:48+05:30

టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఎగబాకాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఒకస్థానం ఎగబాకిన కోహ్లీ 6వ స్థానానికి చేరుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఎగబాకాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఒకస్థానం ఎగబాకిన కోహ్లీ 6వ స్థానానికి చేరుకున్నాడు. ఇంతకుముందు కోహ్లీ 7వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలన్ అగ్రస్థానంలో ఉన్న ఈ జాబితాలో కేఎల్ రాహుల్ 2వ స్థానంలో కొనసాగుతున్నాడు.


న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్ కాన్‌వే ఏకంగా 46 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 17వ ర్యాంకు సాధించాడు. ఇటీవల టీ20ల్లో రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డు బద్దలు కొట్టిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 11వ స్థానంలో నిలిచాడు.



Updated Date - 2021-03-04T11:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising