ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిక్సుల వర్షం కురిపించిన పొలార్డ్.. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు

ABN, First Publish Date - 2021-03-04T14:59:56+05:30

kieron npollard smacks six sixes వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సిక్సుల వర్షం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌నెట్ డెస్క్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సిక్సుల వర్షం కురిపించాడు. ఒక ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు. బుధవారం రాత్రి శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో పొలార్డ్ ఈ ఘనత సాధించాడు. శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనంజయ వేసిన ఒక ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది అతడికి పీడకలను మిగిల్చాడు. పొలార్డ్ ధాటికి విండీస్ 131 పరుగుల లక్ష్యాన్ని 13.1ఓవర్లలోనే ఛేదించింది. సౌత్ ఆఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హర్షలీ గిబ్స్, భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఆరు బంతుల్లో ఆరు సిక్సులు నమోదు చేసిన ఘనత కీరన్ పొలార్డ్ సాధించాడు. 


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. అనంతరం విండీస్ ఆరు వికెట్లు కోల్పోయి 13.1 ఓవరల్లో లక్ష్యాన్ని ఛేదించింది.  



Updated Date - 2021-03-04T14:59:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising