ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాదేసిన కేరళ.. 53 బంతుల్లో 150 పరుగులు!

ABN, First Publish Date - 2021-03-01T10:07:13+05:30

విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతం చోటుచేసుకుంది. కేవలం 53 బంతుల్లోనే 149 పరుగులు చేజ్ చేసిన కేరళ మ్యాచ్ సొంతం చేసుకుంది. ఆదివారం నాడు బిహార్‌ జట్టుతో జరిగిన ఈ వన్డే మ్యాచులో కేరళ ఓపెనర్ రాబిన్ ఊతప్ప విజృంభించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతం చోటుచేసుకుంది. కేవలం 53 బంతుల్లోనే 149 పరుగులు  చేజ్ చేసిన కేరళ మ్యాచ్ సొంతం చేసుకుంది. ఆదివారం నాడు బిహార్‌ జట్టుతో జరిగిన ఈ వన్డే మ్యాచులో కేరళ ఓపెనర్ రాబిన్ ఊతప్ప విజృంభించాడు. కేవలం 32 బంతుల్లోనే 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఊతప్ప వీరబాదుడుతో 149 పరుగుల లక్ష్యాన్ని కేరళ జట్టు కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. తన ఇన్నింగ్సులో ఊతప్ప ఏకంగా 10 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచులో కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.

Updated Date - 2021-03-01T10:07:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising