ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరల్డ్‌ చాంపియన్‌ను వెనక్కు నెట్టి..

ABN, First Publish Date - 2021-08-03T09:27:53+05:30

అథ్లెటిక్స్‌లో మరో ఆకర్షణీయ ఈవెంట్‌ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌. సోమవారం జరిగిన ఈ విభాగంలో అమెరికాకు చెందిన వరల్డ్‌ చాంపియన్‌ కెని హారిసన్‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జాస్మిన్‌కు 100 మీ.హర్డిల్స్‌ స్వర్ణం

అథ్లెటిక్స్‌లో మరో ఆకర్షణీయ ఈవెంట్‌ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌. సోమవారం జరిగిన ఈ విభాగంలో అమెరికాకు చెందిన వరల్డ్‌ చాంపియన్‌ కెని హారిసన్‌కు చుక్కెదురైంది. ప్యూర్టొరికోకు రన్నర్‌ జాస్మిన్‌ కమాచో క్విన్‌ (12.37 సె.).. కెనిన్‌ను వెనక్కునెట్టి స్వర్ణ పతకం గెలుచుకుంది. హారిసన్‌ (అమెరికా, 12.52 సె.) రజతం, టాపెర్‌ మేగన్‌ (జమైకా, 12.55సె.) కాంస్య పతకం నెగ్గారు. పురుషుల లాంగ్‌జం్‌పలో గ్రీస్‌ పసిడి పతకం అందుకోగా క్యూబా రజత, కాంస్యాలు దక్కించుకుంది. పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో మొనాకో, ఇథియోపియా, కెన్యా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలిచాయి. 


Updated Date - 2021-08-03T09:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising