ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడేజా హార్స్ రైడింగ్ వీడియో వైరల్!

ABN, First Publish Date - 2021-05-21T00:40:43+05:30

బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. మైదానంలో కూడా పాదరసంలా కదులుతూ ప్రపంచస్థాయి ఫీల్డర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. మైదానంలో కూడా పాదరసంలా కదులుతూ ప్రపంచస్థాయి ఫీల్డర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా. టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదిగిన జడేజా ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిస్తాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న జడేజా ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. 


జడేజా తాజాగా తన ఫామ్‌లో హార్స్ రైడింగ్ చేశాడు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. `నా రైడింగ్‌ స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకుంటున్నా` అని కామెంట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 



Updated Date - 2021-05-21T00:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising