ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరీస్‌పై భారత మహిళల దృష్టి

ABN, First Publish Date - 2021-07-14T08:45:32+05:30

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20 నేడు

చెమ్స్‌ఫోర్డ్‌: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య 1-1తో ప్రస్తుతం సిరీస్‌ సమంగా ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే ఈ నిర్ణాయక మ్యాచ్‌లో మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత్‌ విజేతగా నిలవాలనుకుంటోంది. అదే జరిగితే హర్మన్‌ప్రీత్‌ సేన 2019 తర్వాత టీ20 సిరీస్‌ గెలిచి నట్టవుతుంది. సోనీ నెట్‌వర్క్‌లో రాత్రి 11 గం. నుంచి  ఈ మ్యాచ్‌ మొదలవుతుంది.

Updated Date - 2021-07-14T08:45:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising