ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసియన్ వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకం మనదే

ABN, First Publish Date - 2021-04-19T11:59:22+05:30

ఉజ్బెకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఆసియన్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు చెందిన ఝిలీ దలబెహరా బంగారు పతకం సాధించింది. 45కేజీల విభాగంలో ఆమె ఈ పతకం గెలుచుకుంది. తొలుత స్నాచ్‌లో 69 కేజీలు ఎత్తిన ఝిలీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉజ్బెకిస్తాన్: ఉజ్బెకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఆసియన్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు చెందిన ఝిలీ దలబెహరా బంగారు పతకం సాధించింది. 45కేజీల విభాగంలో ఆమె ఈ పతకం గెలుచుకుంది. తొలుత స్నాచ్‌లో 69 కేజీలు ఎత్తిన ఝిలీ.. ఆ తర్వాత క్లీన్ జెర్క్‌లో ఏకంగా 88 కేజీలు ఎత్తేసింది. మొత్తమ్మీద 157 కేజీలతో తొలిస్థానంలో నిలిచిన ఆమె బంగారు పతకం అందుకుంది. ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌గా జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ తరఫున మీరాబాయి చాను కాంస్య పతకం సాధించింది. ఝిలీ పతకంతో కలిపి భారత్ ఈ టోర్నీలో రెండు పతకాలు సాధించిందన్నమాట.

Updated Date - 2021-04-19T11:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising