ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే ఏడాది రెండు టెస్టులు!

ABN, First Publish Date - 2021-05-19T08:21:16+05:30

భారత మహిళల క్రికెట్‌ జట్టు 15 ఏళ్ల తర్వాత ఒకే ఏడాది రెండు టెస్టులు ఆడబోతోంది. జూన్‌ 16న మిథాలీ రాజ్‌ బృందం ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడనుండగా.. సెప్టెంబరులో జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు 15 ఏళ్ల తర్వాత ఒకే ఏడాది రెండు టెస్టులు ఆడబోతోంది. జూన్‌ 16న మిథాలీ రాజ్‌ బృందం ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడనుండగా.. సెప్టెంబరులో జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఇక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లతో పాటు మరో టెస్టును కూడా ఆడించే అవకాశం ఉంది. కాగా, క్రికెట్‌ ఆస్ట్రేలియా, బీసీసీఐ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. 2014లో చివరిసారిగా ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో భారత మహిళల జట్టు రెండు టెస్టులు ఆడింది. 2006లో ఆఖరిసారిగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఓవరాల్‌గా భారత మహిళల జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడక ఇప్పటికి ఏడేళ్లవుతుంది. 


Updated Date - 2021-05-19T08:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising