ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొతేరా టెస్ట్: టీమిండియా ఆలౌట్

ABN, First Publish Date - 2021-03-06T16:50:24+05:30

మొతేరాలో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆలౌట్ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: మొతేరాలో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆలౌట్ అయ్యింది. 294/7 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా... 365 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్సులో 160 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. వాషింగ్టన్ సుందర్ కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు.  174 బంతులు ఆడిన 10 ఫోర్లు, ఒక సిక్స్‌‌తో 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర రనౌట్ కాగా, ఆ తర్వాత వచ్చిన ఇషాంత్ శర్మ, సిరాజ్ డకౌట్ అయ్యారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3, బెన్ స్టోక్స్ 4 వికెట్లు, జాక్ లీచ్ ఒక వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2021-03-06T16:50:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising