ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్.. శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ

ABN, First Publish Date - 2021-11-25T21:02:16+05:30

న్యూజిలాండ్‌తో ఇక్కడి గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూరు: న్యూజిలాండ్‌తో ఇక్కడి గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 21 పరుగులకే మయాంక్ అగర్వాల్ (13) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.  ఆతర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారాతో కలిసి శుభమన్ గిల్ జాగ్రత్తగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


ఆ తర్వాత కాసేపటికే జెమీసన్ బౌలింగులో బౌల్డయ్యాడు. 93 బంతులు ఎదుర్కొన్న గిల్ 5 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. అనంతరం చతేశ్వర్ పుజారా (26) కూడా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ చతేశ్వర్ పుజారా 35 పరుగులు చేసి జెమీసన్ బౌలింగులో బౌల్డయ్యాడు.


మరోవైపు క్రీజులో పాతుకుపోయిన శ్రేయాస్ అయ్యర్ (54) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవీంద్ర జడేజా అతడికి అండగా ఉన్నాడు. ప్రస్తుతం 70 ఓవర్లు ముగిశాయి. టీమిండియా 4 వికెట్ల నష్టానికి  212 పరుగులు చేసింది.

Updated Date - 2021-11-25T21:02:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising