ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు రోజుల్లో ఒలింపిక్స్ పూర్తి.. భారత్ ఎక్కడుందంటే..

ABN, First Publish Date - 2021-08-07T04:52:19+05:30

టోక్యో ఒలింపిక్స్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటివరకు 89 దేశాలు లేదా నేషనల్ ఒలింపిక్ కమిటీలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో ఒలింపిక్స్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటివరకు 89 దేశాలు లేదా నేషనల్ ఒలింపిక్ కమిటీలు పతకాలు గెలుచుకున్నాయి. అందులోనూ 293 బంగారు పతకాలను ఆయా దేశాలు/ఎన్‌ఓసీలు గెలుచుకున్నాయి. ఇక పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పతకాల పట్టికలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. 36 బంగారు, 26 రజత, 17 కాంస్యాలతో మొత్తం 79 పతకాలతో టాప్‌లో ఉంది. రెండో స్థానంలో 31 గోల్డ్, 36 సిల్వర్, 31 బ్రాంజ్ మెడల్స్‌తో మొత్తం 98 మెడల్స్‌తో అమెరికా నిలిచింది. ఇక జపాన్ 24 గోల్డ్స్, 11 సిల్వర్స్, 16 బ్రాజ్ మెడల్స్‌తో మొత్తం 51 మెడల్స్ కొట్టి పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 


ఇదిలా ఉంటే భారత్ ఈ పట్టికలో 66వ స్థానంలో ఉంది. 2 రజత పతకాలు, 3 కాంస్య పతకాలు మాత్రమే సాధించిన భారత్ ఒక్క బంగారు పతకాన్ని కూడా తీసుకురాలేకపోయింది. 



Updated Date - 2021-08-07T04:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising