ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీని అగౌరవపరుస్తూ..

ABN, First Publish Date - 2021-06-26T09:04:17+05:30

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఓ న్యూజిలాండ్‌ వెబ్‌సైట్‌ దారుణంగా అవమానపరిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లింగ్టన్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఓ న్యూజిలాండ్‌ వెబ్‌సైట్‌ దారుణంగా అవమానపరిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్‌ చేతిలో భారత్‌ ఓడిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌లోనూ పేసర్‌ జేమిసన్‌ చేతిలోనే అవుటయ్యాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ‘ది ఏసీసీఎన్‌జడ్‌’ అనే స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రా మ్‌లో పోస్ట్‌ చేసింది. ఇందులో మోకాళ్లపై   పురుషుడు కూర్చోగా.. అతడి మెడకున్న పట్టీని ఓ మహిళ నవ్వుతూ చేతితో పట్టుకుని ఉంది. పైగా ఆ మహిళపై జేమిసన్‌ పేరు, పురుషుడిపై కోహ్లీ పేరును ఉంచి తన వెకిలితనాన్ని చాటుకుంది. ఈ పోస్ట్‌పై భారత  ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. 



Updated Date - 2021-06-26T09:04:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising