ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హార్దిక్‌ను ఆల్‌రౌండరని ఎలా అంటాం?

ABN, First Publish Date - 2021-11-27T08:57:34+05:30

ప్రస్తుత భారత ఆల్‌రౌండర్లలో అశ్విన్‌, జడేజా తన ఫేవరెట్‌ ఆటగాళ్లని కపిల్‌దేవ్‌ అన్నాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గురించి మీ అభిప్రాయమేమిటని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: ప్రస్తుత భారత ఆల్‌రౌండర్లలో అశ్విన్‌, జడేజా తన ఫేవరెట్‌ ఆటగాళ్లని కపిల్‌దేవ్‌ అన్నాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గురించి మీ అభిప్రాయమేమిటని అడగ్గా బౌలింగ్‌ చేయనప్పుడు అతడిని ఆల్‌రౌండర్‌ అని ఎలా అంటామని బదులిచ్చాడు. ‘హార్దిక్‌ను ఆల్‌రౌండర్‌గా పరిగణించాలంటే బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండూ చేయాలి. బౌలింగ్‌లో అతనింకా నిరూపించుకోవాల్సి ఉంద’ని అన్నాడు.

Updated Date - 2021-11-27T08:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising