ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ లోటు చక్కగా పూరించాడు.. యువ స్పిన్నర్‌పై ప్రశంసలు!

ABN, First Publish Date - 2021-01-17T01:49:24+05:30

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచులో భారత యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని ఆసీస్ జట్టు అసిస్టెంట్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచులో భారత యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని ఆసీస్ జట్టు అసిస్టెంట్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బాలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో ఆసీస్ జట్టు 369 పరుగులకు ఆలౌట్ అయింది. దీనిపై మాట్లాడిన ఆండ్రూ.. భారత బౌలర్లు పరుగులను బాగా కట్టడి చేశారని, ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు పరుగులు రాబట్టడం చాలా కష్టమైందని చెప్పాడు. ‘‘భారత బౌలర్లలో ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ చాలా క్రమశిక్షణతో బౌలింగ్ చేశాడు. అశ్విన్ లేని లోటును చాలా చక్కగా పూరించాడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు’’ అని మెచ్చుకున్నాడు.

Updated Date - 2021-01-17T01:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising