ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హార్దిక్‌ నోట.. లంక జాతీయ గీతం

ABN, First Publish Date - 2021-07-28T09:31:27+05:30

క్రికెట్‌ మ్యాచ్‌లకు ముందు ఆయా జట్లకు చెందిన జాతీయ గీతాలను పాడడం సంప్రదాయం. శ్రీలంక, భారత్‌ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్లు వరుసలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: క్రికెట్‌ మ్యాచ్‌లకు ముందు ఆయా జట్లకు చెందిన జాతీయ గీతాలను పాడడం సంప్రదాయం. శ్రీలంక, భారత్‌ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్లు వరుసలో నిలబడి తమతమ జాతీయ గీతాలను ఆలపించారు. అయితే, టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. లంక జాతీయ గీతాన్ని పాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ కావడంతో.. క్రికెట్‌కు పాండ్యా నిజమైన అంబాసిడర్‌ అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తున్నారు. తన చర్య ద్వారా బలమైన సందేశాన్ని ఇచ్చాడని కొనియాడుతున్నారు. 


Updated Date - 2021-07-28T09:31:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising